వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కర్ర గణపతి విగ్రహస్థాపన ఏకాదశ వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా ఇప్పటికే 14వ తేదీన కర్ర గణపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

