వార్తలకు తిరిగి వెళ్లండి

జమియత్ ఉలమా పత్తికొండ ఆధ్వర్యంలో మద్రసా సిరాత్ ఎ ముస్తఖీమ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఉలమాలు, మసీదు బాధ్యులు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. దేశ సమైక్యత, శాంతి, అభివృద్ధి కోసం కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం దేశ శాంతి, సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Comments
Loading comments...

