వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెకు చెందిన హరినాథ్ (65) తాలూకా SI విష్ణునారాయణపై ఫిర్యాదు చేశారు. స్థల వివాదం విషయంలో కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ SI దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అదనపు SP వెంకటాద్రికి ఫిర్యాదు అందజేశారు.
బసినికొండ పరిధిలోని సర్వే నంబర్ 702లో 1.78 సెంట్ల భూమిపై 2015 నుంచి వివాదం ఉందని హరినాథ్ తెలిపారు. ఈ విషయమై మదనపల్లె కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.
Comments
Loading comments...

