వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె పట్టణం సీటీఎం, కదిరి రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలు, పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

