వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె బెంగళూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు గురువారం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇండీ కూటమి నిరసన ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓట్ల చోరీని అరికట్టాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్, CPI జెండాలు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
Comments
Loading comments...

