వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె డివిజన్‌లో గురువారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మదనపల్లెలో అత్యధికంగా 33.4 మి.మీ, చౌడేపల్లెలో 32.4 మి.మీ, నిమ్మనపల్లెలో 22.4 మి.మీ, పెద్దమండ్యంలో 20.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు డీవైఎస్‌వో రమాదేవి, సురేష్ బాబు తెలిపారు.
రామసముద్రంలో 6, పుంగనూరులో 0.6 మి.మీ వర్షం కురిసింది. తంబళ్లపల్లె, ములకలచెరువు, బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రంలో వర్షం నమోదు కాలేదు.
Comments
Loading comments...

