వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో రాష్ట్ర VRA సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులు బుధవారం 22వ రోజు నిరసన ధర్నా నిర్వహించారు. పేస్కేలు అమలు, GO నం.480 ప్రకారం పదోన్నతులు, నామినీ VRAల నియామకం, ప్రమోషన్ కోటా పెంపు కోరారు.
కారుణ్య నియామకాలు, DA, ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018లో వేతనం రూ.6,000 నుంచి రూ.10,500కు పెంచారని తెలిపారు.
Comments
Loading comments...

