Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో జూనియర్ బాలుర ఫుట్‌బాల్ శిక్షణ శిబిరం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:41 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో జూనియర్  బాలుర ఫుట్‌బాల్ శిక్షణ శిబిరం - Udayam
మదనపల్లెలో రాష్ట్ర జూనియర్ బాలుర ఫుట్‌బాల్ జట్టు శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతోంది. పుంగనూరు రోడ్డులోని ఓ పాఠశాలలో ఈ నెల 10 నుంచి 26 వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. శుక్రవారం శిబిరాన్ని సందర్శించిన డైరెక్టర్ రామలింగారెడ్డి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...