వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్(జి) మండలం రాంపూర్ వద్ద 61వ జాతీయ రహదారి మరమ్మతు పనులు పూర్తికాకుండానే మధ్యలో నిలిచిపోయాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరమ్మతులు పూర్తికాకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

