Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణజిల్లా కలెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 2:55 PM విశాఖపట్నంGeneral
మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణజిల్లా కలెక్టర్ - Udayam
ప్రజల సమస్యలను సులభంగా, పారదర్శకంగా, నిత్యం గడువులోగా పరిష్కరించేందుకు జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్‌ఎస్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...