Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్నమే మూతపడుతున్న ఆరోగ్య కేంద్రం

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 5:07 PM కామరెడ్డిGeneral
మధ్యాహ్నమే మూతపడుతున్న ఆరోగ్య కేంద్రం - Udayam
రాజంపేటలోని ఆరోగ్య కేంద్రం మధ్యాహ్నం మూసి వేయడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చిన కొందరు రోగులకు తలుపులు మూసి ఉండటంతో ఆసుపత్రి బంద్ ఉందా? అంటూ వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్య కేంద్రం నిర్ణీత సమయాల్లో పూర్తిస్థాయిలో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...