Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనం పథకం పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 09, 2026 7:12 PM పార్వతీపురం మన్యంGeneral
మధ్యాహ్న భోజనం పథకం పరిశీలించిన కలెక్టర్ - Udayam
మన్యం కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి నిన్న పాలకొండలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా జెడ్పీ పాఠశాల సందర్శించి, అక్కడ అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విదార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను, నిర్దేశించిన మెనూ ప్రకారం వంటలు సిద్ధం చేస్తున్నారా లేదా అనే అంశాలను కలెక్టర్ కూలంకుషంగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...