Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 9:34 PM విజయనగరంGeneral
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి - Udayam
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. స్రవంతి నాయకత్వంలో భోజన కార్మికులు శనివారం విజయనగర పర్యటనలో ఉన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...