Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుయాష్కి గౌడ్‌కు బీర్ల అయిలయ్య శుభాకాంక్షలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:33 PM యాదాద్రి భువనగిరిGeneral
మధుయాష్కి గౌడ్‌కు బీర్ల అయిలయ్య శుభాకాంక్షలు - Udayam
ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌గా నియమితులైన మధుయాష్కి గౌడ్‌ను తెలంగాణ ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ బలోపేతానికి మరింత కృషి చేయాలని మధుయాష్కి గౌడ్‌ను కోరారు.

Comments

G
Loading comments...