వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని వివిధ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.
కలెక్టరేట్ నుంచి ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో సమీక్ష నిర్వహించి, దూర ప్రాంతాల విద్యార్థులకు ఇంటిని మరిపించేలా వసతులు కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

