Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుసూదన్ గౌడ్‌కు ఉత్తమ కండక్టర్ అవార్డు

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 9:18 AM మహబూబ్‌నగర్General
మధుసూదన్ గౌడ్‌కు ఉత్తమ కండక్టర్ అవార్డు - Udayam
జడ్చర్ల పట్టణానికి చెందిన మధుసూదన్ గౌడ్ విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉత్తమ కండక్టర్ అవార్డు దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అసిస్టెంట్ డిపో మేనేజర్ జోగమ్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...