వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ జాతీయ రహదారిపై నారాయణపూర్ ప్రజలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో నాజియా అనే మహిళ కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని వెంటనే 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

