వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర ఆర్టీసీ డిపోలో గురువారం యూనియన్ ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు ఐఎన్‌టీయూసీ, టీఎండబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూయూఎఫ్ మిత్రపక్షాలతో కలిసి టీఎండబ్ల్యూయూకు మద్దతుగా కార్మికులను కలిశారు.
టీఎండబ్ల్యూయూకు మెజార్టీ మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్, నాయకులు సురంశెట్టి కిషోర్, చంటి, అనంతరాములు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

