వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దూర్‌లో నిర్వహించిన బీసీ రాజ్యాధికార యాత్రలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీలు తమ ఓట్లను తామే వేసుకుని రాజకీయ అధికారం సాధించాలని పిలుపునిచ్చారు.
కొడంగల్‌లో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లు కులగణన పేదల ఇళ్ల కూల్చివేతలు రైతు భరోసా తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Comments
Loading comments...

