Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడుతూరు పాఠశాల మైదానం శుభ్రత

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 4:23 PM అనకాపల్లి General
మడుతూరు పాఠశాల మైదానం శుభ్రత - Udayam
మడుతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో తుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించి జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మైదానాన్ని శుభ్రం చేశారు. మైదానాన్ని క్రీడలకు అనువుగా మార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, ఉపాధి హామీ పథకం కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...