Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దునూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Aug 20, 2026 4:44 PM జగిత్యాలGeneral
మద్దునూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గురువారం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సర్పంచ్ గాలిపెల్లి భారతి, ఉపసర్పంచ్ నక్క సునీల్, జీపీ ఓ రజిత రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. చుక్కల సందీప్, అరిగేల మల్లవ్వ, కార్యదర్శి రవిరాజ్, రేషన్ డీలర్లు సుంకిసాని అనంతలక్ష్మి, లావణ్య రాజేందర్, సురేందర్ రావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...