Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దుల గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 17, 2026 11:00 PM జగిత్యాలGeneral
మద్దుల గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు - Udayam
పాత గూడూరు, గుల్లకోట గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గెల్లు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, గూడా రామ్ రెడ్డి, సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...