Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దంపల్లి గ్రామంలో పార్టీ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 12:42 PM సంగారెడ్డిGeneral
మద్దంపల్లి గ్రామంలో పార్టీ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మద్దంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉస్మాన్‌జ్ బేగం, రేషన్ డీలర్ ప్రమోద్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...