వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర మండలంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 20వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

