వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర రెవెన్యూ డివిజన్‌లో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి డివిజన్ వ్యాప్తంగా 79.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మడకశిరలో 12.8, అమరాపురంలో 32.6, గుడిబండలో 23.2, రొళ్లలో 9.2, అగలిలో 2.0 మి.మీ. వర్షం కురిసింది. వర్షాలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

