Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర సీఐగా శివరాముడు

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 3:31 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మడకశిర సీఐగా శివరాముడు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐగా శివరాముడు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తానని, ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటానని, ఎక్కుడైనా జూదం, మట్కా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే సమాచారమందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...