వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలం మద్దివలస ప్రభుత్వ పాఠశాలలో 26 మంది విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా నీటి శుద్ధి యంత్రం పనిచేయడం లేదని హెచ్‌ఎం అప్పలనాయుడు తెలిపారు.
దీంతో ఉపాధ్యాయులు బావి నుంచి నీరు తెస్తుండగా, కొందరు విద్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

