వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగుభాషా దినోత్సవం గిడుగు వారి జయంతి వేడుకలను పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యములో తెలుగుతల్లి విగ్రహం వద్ద పలువురు.. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు "తెలుగుతల్లి"కి నీరాజనాలు సమర్పించారు
ముందుగా "మా తెలుగుతల్లికి మల్లెపూదండ" గీతాన్ని ఆలపించి, మొన్నటి నేపాల్ జల ప్రళయంలో ప్రపంచ వ్యాపిత సోదర సోదరీ మణులందరికీ శ్రద్ధాంజలి ఘటించారు.
Comments
Loading comments...

