Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దికేరలో చివరి ఎంపీటీసీ సమావేశం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:32 PM కర్నూలుGeneral
మద్దికేరలో చివరి ఎంపీటీసీ సమావేశం - Udayam
మద్దికేర ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. సమావేశం అనంతరం సభ్యులకు వీడ్కోలు పలకనున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు.

Comments

G
Loading comments...