వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మహా వరుణయాగం నిర్వహించారు. రాష్ట్ర సుభిక్షం, రైతుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

