వార్తలకు తిరిగి వెళ్లండి
వంగర మండలం మడ్డువలస జలాశయ నీటి వివరాలను జేఈ నితిన్ కుమార్ మంగళవారం తెలియజేశారు. నదుల నుంచి ఇన్ ఫ్లో 1485 క్యూసెక్కులు రాగా.. ఒక గేటు విడిచి 725 క్యూసెక్కుల విడిచిపెట్టారు.
కుడి కాలువతో 750 క్యూసెక్కులు, ఎడమ కాలువ 10 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం జలాశయంలో 64.68 మీటర్ల వరకు నీరు నిల్వ ఉందన్నారు.
Comments
Loading comments...

