Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస అంబేడ్కర్ గురుకులంలో తనిఖీలు

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 6:37 PM విజయనగరంGeneral
మడ్డువలస అంబేడ్కర్ గురుకులంలో తనిఖీలు - Udayam
వంగర మండలం మడ్డువలసలోని అంబేడ్కర్ బాలికల గురుకులాన్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్. రూపవతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. FA2 పరీక్షలను గమనించి, విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. మెస్, వసతి సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం బోధన, బోధనేతర సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ప్రిన్సిపల్ రాధిక, వైస్ ప్రిన్సిపల్ సూర్య కుమారి, సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...