Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో చతుర్వేద పారాయణ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:55 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో చతుర్వేద పారాయణ - Udayam
మచిలీపట్నం సాగర తీర గణపతి మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం చతుర్వేద పారాయణ షష్ఠి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షిస్తూ చతుర్వేద పారాయణం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర వేద పండితులను సత్కరించారు.

Comments

G
Loading comments...