Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MCH ఆస్పత్రిలో ఛైర్‌పర్సన్‌ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:44 AM రంగారెడ్డి General
MCH ఆస్పత్రిలో ఛైర్‌పర్సన్‌ ఆకస్మిక తనిఖీ - Udayam
తాండూర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాలరాజ్‌ MCH ఆస్పత్రిని అర్ధరాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రిలో ఎదురవుతున్న సమస్యలు, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...