వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత బలవన్మరణానికి పాల్పడింది. కర్నూలుకు చెందిన ఆమె ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది.
యశ్విత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

