Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MBBS తొలి విడతలో 3,366 సీట్లు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:40 PM హన్మకొండ General
MBBS తొలి విడతలో 3,366 సీట్లు - Udayam
2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3,366 మందికి సీట్లు కేటాయించారు. నీట్‌ టాపర్లు గాంధీ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీలకే ప్రాధాన్యమిచ్చారు. సెప్టెంబర్‌ 8 సాయంత్రం 4 గంటల్లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిపోర్ట్‌ చేయాలని వరంగల్‌ కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ విద్యార్థులకు సూచించింది.

Comments

G
Loading comments...