వార్తలకు తిరిగి వెళ్లండి
ఎంబాపెపై సెనెటర్ ఆగ్రహం

ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. పరాగ్వే మ్యాచ్ అనంతరం ఆ దేశ మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసాయి.
తమకు క్షమాపణ చెప్పకపోతే ఎంబాపెను కోర్టుకు ఈడుస్తానని సెనెటర్ హెచ్చరించారు. ఫిఫా ప్రపంచకప్‌లో ఆడుతున్న వేళ ఈ వ్యవహారం క్రీడా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
Comments
Loading comments...