వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా గ్రూప్‌లో నాయకత్వ మార్పుల్లో భాగంగా, నోయెల్ టాటా కుమార్తె మాయా టాటా (37) ట్రెంట్ ఆధ్వర్యంలోని 'వెస్ట్‌సైడ్' ఈ-కామర్స్ మార్కెటింగ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈమె గతంలో టాటా డిజిటల్, టాటా క్యాపిటల్‌లో కీలక డిజిటల్ రిటైల్ అనుభవాన్ని గడించారు.
ఇప్పటికే ఆమె సోదరుడు నెవిల్ టాటా 'స్టార్ బజార్'కు, సోదరి లీహా టాటా 'తాజ్ హోటల్స్' వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. వెస్ట్‌సైడ్ డిజిటల్ వృద్ధి వ్యూహంలో ఈ నియామకం కీలకం కానుంది.
Comments
Loading comments...

