Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండోసారి తండ్రైన మాక్స్‌వెల్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 9:09 PM క్రీడలుక్రీడలు
రెండోసారి తండ్రైన మాక్స్‌వెల్‌ - Udayam
ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రెండోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య వినీ రామన్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు మాక్స్‌వెల్‌ వెల్లడించాడు. 2022లో వివాహం చేసుకున్న మాక్స్‌వెల్‌-వినీ దంపతులకు 2023లో కుమారుడు లోగాన్‌ జన్మించాడు. తాజాగా జన్మించిన కుమార్తెకు మియా మాక్స్‌వెల్‌ అని పేరు పెట్టినట్లు దంపతులు తెలిపారు.

Comments

G
Loading comments...