వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు.
దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోతలకు సంబంధించిన చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...

