వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భౌరంపేట్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శనివారం పర్యటించారు. సింహపురి కాలనీ డీ బ్లాక్, లహరి గ్రీన్ పార్క్‌లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

