వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండా సుమారు 50 ట్రిప్పుల మొరం తరలించారని అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం మైనింగ్, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
మూసాపేట తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సర్వేయర్ సుజాత, మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు విచారణలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

