Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.6 కోట్ల చీటి వివాదంలో విశ్రాంత మాస్టారు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 02, 2026 9:14 AM కడపGeneral
రూ.6 కోట్ల చీటి వివాదంలో విశ్రాంత మాస్టారు - Udayam
పులివెందులకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిరెడ్డి రూ.6 కోట్ల మేర చీటి డబ్బులు, అప్పులు తిరిగి చెల్లించకుండా మోసం చేశారని బాధితులు ఆరోపించారు. 63 మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మురళీ నాయక్‌ను కలిసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, బాధితుల వివరాలను కూడా విచారణలో చేర్చుతామని తెలిపారు.

Comments

G
Loading comments...