వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో నేడు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నారు.
ఆగస్టు నెలలో శ్రీవారిని 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.137.44 కోట్ల ఆదాయం లభించింది.
Comments
Loading comments...

