Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ నిరసన

Follow Udayam on Google
Rohit Jun 20, 2026 12:46 PM జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ నిరసన - Udayam
శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారంటూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘జై శ్రీరామ్’ నినాదాలతో నిరసన తెలిపారు. గాయిబందలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయతలపెట్టిన శ్రీరాముడి విగ్రహం విషయంలో అతివాదుల నుండి బెదిరింపులు రావడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హిందువులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...