వార్తలకు తిరిగి వెళ్లండి
మూసి పునరుజ్జీవనానికి భారీ నిధులు

హైదరాబాద్ మూసి నది సుందరీకరణ ప్రాజెక్టు పరిధిలోని జోన్-1A, జోన్-1B పరిధిలో 21 కిలోమీటర్ల మేర పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు గురువారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుండి బాపూఘాట్ వరకు రెండు విభాగాలుగా సాగే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా నదీ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించి, ఆధునిక పట్టణ మౌలిక వసతులను కల్పిస్తారు.
Comments
Loading comments...