Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ సంజయ్ జాజు

నవీన్ రెడ్డి Jul 09, 2026 9:52 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
మర్యాదపూర్వకంగా కలిసిన సీఎస్ సంజయ్ జాజు - Udayam Digital
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు, గురువారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా పలకరించారు. చైర్మన్, స్పీకర్ సీఎస్‌ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...