Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డకు పోటెత్తుతున్న వరద

Follow Udayam on Google
రూప దేవి Jul 09, 2026 3:19 PM జయ శంకర్ భూపాలపల్లి General
మేడిగడ్డకు పోటెత్తుతున్న వరద - Udayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతోంది. గురువారం 70,140 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో, అధికారులు బ్యారేజీలోని 85 రేడియల్ గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

Comments

G
Loading comments...