Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాస్ పేరుతో భారీ మోసం: ఐనాక్స్‌కు రూ. 10.4 కోట్ల టోకరా

Follow Udayam on Google
Rohit Jun 17, 2026 3:19 PM జాతీయంGeneral
బాస్ పేరుతో భారీ మోసం: ఐనాక్స్‌కు రూ. 10.4 కోట్ల టోకరా - Udayam
ముంబయి ఐనాక్స్ ఉద్యోగికి బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు పంపి, నమ్మించి రూ. 10.4 కోట్లు కాజేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిజమైన బాస్ అనుకొని బాధితుడు 63 దఫాలుగా ఈ నగదును బదిలీ చేశారు. సైబర్ కేటుగాళ్ల నెట్‌వర్క్‌పై మరింత విచారణ కొనసాగిస్తున్నామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...