వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పట్టణంలోని వినుకొండ రోడ్డులో కార్ల సర్వీసింగ్, రిపేరింగ్ గూడెంలో వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గూడెంలో ఉన్న సుమారు నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
భారీగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ అలుముకుంది.
Comments
Loading comments...

